ఎన్టీఆర్, మెహర్ రమేష్,అశ్వనీదత్ కాంబినేషన్ లో రూపొందుతున్న శక్తి చిత్రం ప్రస్తుతం కులుమనాలీ లో షూటింగ్ జరుపుకుంటోంది. ఆగస్టు 5 వరకూ ఈ చిత్రం షూటింగ్ జరుగుతుంది. అలాగే బాలీవుడ్ నటి పూజా బేడీ ఈ చిత్రంలో ఓ కీలకపాత్ర పోషిస్తోంది.చిత్రంలో ఆమె ఓ ఈజెప్టు వనితగా దర్శనమివ్వనుంది.అలాగే జాకీష్రాఫ్, సూద్ విలన్స్ గా కనిపించనున్నారు. ఓ అడ్వంచరస్ ఫాంటసీగా రూపొందే ఈ చిత్రంలో ఇలియానా హీరోయిన్ గా చేస్తోంది. ఇక ఎన్టీఆర్ ఈ చిత్రంలో కొత్త గెటప్ లో కనిపించి ఫైట్స్ వంటివి విభిన్నంగా చేయనున్నాడని చెప్తున్నారు. వైజయింతి మూవీస్ పతాకంపై ఇదే కాంబినేషన్ లో ఇంతకుముందు కంత్రి చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రానికి సత్యానంద్ మాటలు అందిస్తూంటే,సమీర్ రెడ్డి కెమెరా, ఆనందసాయి..కళ, ఎడిటింగ్..మార్తాండ్ కె వెంకటేష్,సంగీతం మణిశర్మ అందిస్తున్నారు.
అలాగే ఈ 'శక్తి' చిత్రం టోటల్ బడ్జెట్ 45 కోట్లు అని సమాచారం. ఓ ప్రక్క బడ్జెట్ తగ్గించాలి, కాస్ట్ కట్టింగ్ అని నిర్మాతల మండలి మొత్తుకుంటున్న నేపద్యంలో ఈ బడ్టెట్ తో చిత్రం చేయటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇక ఈ చిత్రం ఫాంటసీ ఎలమెంట్స్ కలిసిన కథగా ఈ చిత్రం రూపొందుతోందని తెలుస్తోంది. అశ్వనీదత్...తమ వైజయింతి బ్యానర్ పై తీస్తున్న ఈ చిత్రంపై మంచి క్రేజ్ ఏర్పడుతోంది. అలాగే సీనియర్ రచయిత సత్యానంద్ ఈ చిత్రానికి మాటలు సమకూరుస్తున్నారు. ప్రసిద్ధ నవలా రచయిత యండమూరి వీరేంద్రనాథ్, సీనియర్ రచయిత జె.కె.భారవి, 'వరుడు', 'ఆరెంజ్' చిత్రాల ఫేమ్ తోట ప్రసాద్, 'సారాయి వీర్రాజు' దర్శకుడు డి.ఎస్.కన్నన్ స్క్రిప్టు వర్క్ లో పాలుపంచుకుంటున్నారు.
EYEQUBE is doing GRAPHICS & VISUAL EFFECTS for NTR's film " SHAKTHI "
మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందుతున్న‘శక్తి’చిత్రం లో జూ ఎన్టీఆర్ సరసన ఇలియానా నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులోని గ్రాఫిక్స్ చూపర్లకు చాలా అద్బుతంగా తనదైన శైలిలో చిత్రీకరణ ఉంటుందంటున్నారు మెహర్ రమేష్. ఐక్య్యూబ్ స్టూడియో ప్రై.లిమిటెడ్ ఇండియాలో ప్రసిద్ది చెందినది. ఇంటర్నేషనల్ లెవల్ లో విషువల్ ఎఫెక్ట్స్ తో గ్రాపిక్స్ ను పొందుపర్చనున్నారు. శక్తి చిత్రానికి చార్లెస్ దార్బే గ్రాఫికల్ వర్క్ చేయనున్నారు. ఇదే కంపెనీ వారు అమితాబ్ బచ్చన్ తో ‘అల్లాదిన్’మరియు అభిషేక్ బచ్చన్ తో‘ద్రోణ’ సినిమాకు పనిచేయడం విశేషం.
Mr. CHARLES H. DARBY – CREATIVE DIRECTOR for SHAKTHI
Charles Darby is an internationally renowned award winning Visual Effects Supervisor with decades of experience on Hollywood hits like Titanic, Harry Potter and Minority Report among several others.
Charles’ trendsetting work as a leading luminary in visual story telling was appreciated by none other than the likes of James Cameron (Avatar, Titanic), Luc Besson (The Fifth Element) and Janusz Kaminski (Minority Report, Jerry Maguire) and Michael Bay (Transformers, Pearl Harbor) to name a few.
With over 45 feature films under his belt, Charles Darby has created some of the most memorable visual effects in modern cinema for movies like “Armageddon”, “The Fifth Element”, “Harry Potter and the Prisoner of Azkaban” to name just a few.
Charles was awarded an Emmy for his work on HBO’s “Rome” in 2006. His aim with EyeQube is to build a Hollywood style effects house, employing its methods and proven pipelines within a world class company in India.
SO GUYS IN SHAKTHI WE HAVE AN EYE FEAST .......OF VFX EFFECTS
Starting a new thread on request by Nandamuri Fans, so that every one can get to know as how to get this discount!!
Dear Nandamuri fans,
Andariki Namaskaram!! Firstly Thank you moderators for accepting us a member and giving us rights to post in this forum!!
YESS!! We are doing a special price on the Super hit Block Buster, Adhurs Blu-ray for only $10.00 per copy. This price is strictly for FANS only, no body else can get at this price, In return we are looking for support from Fans by buying Original copies.
To get this going smooth, You can PM us on this forum with your below details or email us to either rvrdvd@rvrmail.com or admin@rvrmall.com, We hold the copyrights for the Adhurs Blu-ray excluding India, so we cannot ship ""directly"" to India, how ever we can ship to any of your friends/relative overseas any where in world (out side of India). With your order we will need the below details.
- Your Name
- Phone number
- Address for shipment
- Email address
- Your option A/B (select an option from below).
Once we get your details, we will send you an electronic invoice to your email with the discounted price and you can just pay it online following the prompts.
To show back our support to the forum and Fans, we have two options:
- Option A- Blu-ray price will be regular at $12.99 where we will pass the $2.99 to the forum admin as a donation towards the costs to keep this forum alive.
- Option B- Blu-ray price will be discounted to $10.00.
There will be a flat fee of $1.75 for all orders with in USA, Canada and a flat fee of $3.75 out side of USA irrespective of the order quantity.
Hope our offer brings a smile on your face and Please support us with your purchase!!
Sincerely,
RVR DVD/ RVR Mall Team.
NOTE: Please do not ask for this deal on the orders that were already made directly on the website in the past....